Blogger Widgets FOR U

Sunday, January 18, 2015

Sunday, October 26, 2014

transfer money through facebook

సులభంగా Money ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఫేస్‌బుక్ దోహద పడుతుంది. ఇందుకు కొటక్ మహీంద్రా వారు అవకాశం కల్పిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇలా….
►ఇందుకు మీరు  https://www.kaypay.com/
►వెబ్‌సైట్‌లోకి ఎంటర్ అవ్వాలి.
►ఇక్కడ మీకు లాగిన్ విత్ ఫేస్‌బుక్ ఆప్షన్ వస్తుంది.
►మీరు ఫేస్‌బుక్ అకౌంట్‌తో లాగిన్ కావాలి.
►మీ బ్యాంక్ అకౌంట్ రిజిస్టర్ చేసుకోవడానికి
►కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
►మీ బ్యాంక్ పేరును సెలెక్ట్ చేసుకోవాలి.
►ఇక్కడ అకౌంట్ నెంబరు, ఈ-మెయిల్ అడ్రస్, ఫోన్ నంబరుతోపాటు ఎంఎంఐడీ నెంబరు ఇవ్వాలి.
►ఇందుకు మీరు ఐడీని ఎస్‌ఎంఎస్ ద్వారా పొందాల్సి ఉంటుంది.

నగదు ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా…
►మీ రిజిస్ట్రేషన్ అయిన తరువాత మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఉన్న మిత్రులకు మీరు నగదు
►బదిలీ చేసుకునే అవకాశం కలుగుతుంది.
►మీరు నగదు పంపాల్సిన వ్యక్తిని ఎంచుకుని
►అతని అకౌంట్ నంబరును ఎంటర్‌చేయాలి.
►మీరు ఏదైనా సమాచారం ఇవ్వాలనుకున్నా ఇక్కడ పొందుపరచవచ్చు.
►ఇక మీరు ఒన్ టైమ్ పాస్‌వర్డ్‌ను రూపొందించుకోవాల్సి ఉంటుంది.
►ఇందుకు మీరు బ్యాంక్‌ను సెలక్ట్ చేసుకోగానే ఓటీపీ కోసం
► ఎస్‌ఎంఎస్ చేసే విధానాన్ని చూపిస్తుంది.
►దాన్ని అనుసరించి మీరు ఓటీపీ రూపొందించుకోవాలి.
►మీ మొబైల్‌కు వచ్చిన పాస్‌వర్డ్‌ను మీరు ఎంటర్ చేస్తే నగదు బదిలీ అవుతుంది.
►మీరు నగదు పంపే వ్యక్తి Kay Pay లో రిజిస్టర్ లేకపోతే అతని ఫేస్‌బుక్
►అకౌంట్‌కు సమాచారం వెళ్తుంది.
►సంబంధిత వ్యక్తి 48 గంటల్లో kaypayలో రిజిస్టర్ అవ్వాలి.
►ఒక వేళ కాని పక్షంలో తిరిగి మీ డబ్బులు మీ అకౌంట్‌కు చేరుతాయి.

సూచనలు…
►ప్రస్తుతానికి ఈ సదుపాయం కేవలం 28 బ్యాంకులకు మాత్రమే ఉంది.
►ఇది 24 గంటలూ పని చేస్తోంది.
►నగదు పంపేవారు రోజుకు రూ. 2,500, నెలకు రూ.25 వేల వరకు మాత్రమే నగదును బదిలీ చేసుకునే అవకాశం ఉంది.
►ఈ విధానం ద్వారా నెల మొత్తంలో ఎప్పుడైనా రూ.25 వేలు అందుకోవచ్చు.
►24 గంటల్లో మీ నగదు బదిలీ పూర్తి అవుతుంది.
►మీ పేరు కాని, మీరు బదిలీ చేయాలనుకునే వారి పేరు కానీ, బ్యాంక్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, బ్రాంచ్ కోడ్ కాని అందించాల్సిన అవసరం లేదు.
►టువే సెక్యూర్డ్ పాస్‌వర్డ్ సిస్టమ్ ఉండడం వల్ల సేఫ్.
►అన్ని లావాదేవీలు కొటక్ మహీంద్రా సర్వర్ నుంచే ఆపరేట్ అవుతాయి

Wednesday, July 9, 2014

Earn money online

Hi ,

I have something interesting for you - you can easily earn regular online income expect to earn  Rs. 1000/month.

  1. Join now and get Rs. 99 instantly, just for joining. What more, as a special bonus you get paid for inviting your friends also!
  2. Create your Account & refer your friends to earn launch referral bonus on every new registration.
  3. You will earn 1 Rupee for checking one email.
  4. I think they send around some fifty emails per day,

There are 2 ways, you can make money from PaisaLive.
Login to your PaisaLive account, click ‘My PaisaLive’ Inbox’ & check the messages.
By referring people to PaisaLive.

join this website through this link EARN MONEY ONLINE

This is  my Account